ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేలూరు జిల్లాలో 723 పాజిటివ్‌ కేసులు

ABN, First Publish Date - 2021-05-14T15:09:33+05:30

వేలూరు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లాలో 723 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/వేలూరు: వేలూరు జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గురువారం జిల్లాలో 723 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వేలూరు, సత్తువాచేరి, గుడియాత్తం, పేర్నాంబట్టు, బెడుగత్తూర్‌, లత్తేరి, పళ్లికొండ, కేవీ కుప్పం, అనైకట్టు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. బాధితులను ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-05-14T15:09:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising