ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

48 గంటల నిరసనలో 5,000 మంది నర్సులు

ABN, First Publish Date - 2021-06-24T01:12:35+05:30

నిరవధికలో ఉన్న ఆశా కార్మికుల సమస్యలను మహారాష్ట్ర ప్రభత్వం ఇంకా పరిష్కరించలేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నర్సులు నిరసన చేస్తున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందని ప్రశ్నించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తాము ఎంత కష్టపడి పని చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి తమకు కనీసం దక్కాల్సినవి దక్కడం లేదని మహారాష్ట్రలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న సుమారు 5,000 మంది నర్సులు 48 గంటల నిరసనకు దిగారు. తమ పని పెరిగినప్పటికీ తమకు ఇవ్వాల్సిన అలవెన్స్‌లు ఇవ్వడం లేదని, సెలవులు ఉండడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరవధికలో ఉన్న ఆశా కార్మికుల సమస్యలను మహారాష్ట్ర ప్రభత్వం ఇంకా పరిష్కరించలేదని, ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నర్సులు నిరసన చేస్తున్నారని, వీరి సమస్యలను ప్రభుత్వం ఎంత వరకు పట్టించుకుంటుందని ప్రశ్నించారు. తమకు సెలవులు, అలవెన్స్‌లు కావాలని నర్సులు డిమాండ్ చేశారు.

Updated Date - 2021-06-24T01:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising