ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

'ఉపా' కింద 4,690 మంది అరెస్ట్: కేంద్రం

ABN, First Publish Date - 2021-12-23T17:49:05+05:30

2018 నుంచి 2020 మధ్య ఉపా కింద అరెస్టైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2018లో 1,421 మంది ఉపా చట్టం కింద అరెస్ట్ కాగా, 35 మందికి శిక్ష ఖరారైంది. ఇక 2019లో 1,948 అరెస్ట్ కాగా 34 మందికి శిక్ష పడింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యతిరేక కార్యకలాపాలను నిరోధించేందుకు తీసుకువచ్చిన ఉగ్రవాద వ్యతిరేక చట్టం ‘ఉపా’ (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక) చట్టం కింద గడిచిన మూడేళ్లలో 4,690 మందిని అరెస్ట్ చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ గురువారం రాజ్యసభలో వెల్లడించారు. సభలో అడిగిన ఓ ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా సమాధానం ఇస్తూ.. ఈ వివరాలను సభలో వెల్లడించారు. ఉపా చట్టం కింద అరెస్టైన వారలో 149 మందికి శిక్ష ఖరారైందని పేర్కొన్నారు.


2018 నుంచి 2020 మధ్య ఉపా కింద అరెస్టైన వారి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2018లో 1,421 మంది ఉపా చట్టం కింద అరెస్ట్ కాగా, 35 మందికి శిక్ష ఖరారైంది. ఇక 2019లో 1,948 అరెస్ట్ కాగా 34 మందికి శిక్ష పడింది. 2020లో 1,321 అరెస్ట్ అయితే అందులో 80 మందికి శిక్ష పడిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2021-12-23T17:49:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising