ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ వ్యాక్సిన్ల దొంగతనం.. షాకైన డాక్టర్లు

ABN, First Publish Date - 2021-04-14T21:03:26+05:30

జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్ : జైపూర్‌లోని కన్వాటియా ఆస్పత్రిలో కోవిడ్ వ్యాక్సిన్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారు. కరోనా వ్యాక్సిన్లను కోల్డ్ స్టోరేజ్‌కు తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 320 వ్యాక్సిన్లను దొంగలించారు. దీంతో ఆస్పత్రి సూపరిండెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ‘‘ఆస్పత్రి నుంచి 320 వ్యాక్సిన్ డోసులు మిస్సయ్యాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. 320 డోసులు మిస్సయ్యాయి అని తెలుసుకొని షాక్‌ అయ్యాం’’ అని మెడికల్ చీఫ్ ఆఫీసర్ నరోత్తం శర్మ పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-14T21:03:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising