ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సుప్రీంకోర్టు జడ్జీలుగా ముగ్గురు మహిళలు

ABN, First Publish Date - 2021-08-18T17:49:56+05:30

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కొహ్లీ సుప్రీం కోర్టుకు వెళుతున్నారు. సుప్రీం జడ్జిలుగా మొత్తం 9 మంది పేర్లను కొలీజియం సిఫార్సు చేసింది. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. తెలంగాణ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ హిమా కొహ్లీ, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నాగరత్న, గుజరాత్‌ హైకోర్టు సీజే జస్టిస్‌ బేల త్రివేది ఉన్నారు. అలాగే సుప్రీం కోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది జస్టిస్‌ పీఎస్‌ నరసింహ కూడా కొలీజియం సిఫార్స్ చేసిన వారిలో ఉన్నారు. వారిలో నాగరత్న, నరసింహకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. న్యాయమూర్తులు ఏఎస్‌ ఓకా, విక్రమ్‌, జేకే మహేశ్వరి, సీటీ రవికుమార్‌, సుందరేష్‌లను కొలీజియం సిఫార్సు చేసింది. 

Updated Date - 2021-08-18T17:49:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising