ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్యోగికి కరోనా సోకితే.. 28 రోజుల ‘వేతన’ సెలవులు

ABN, First Publish Date - 2021-04-21T07:38:09+05:30

కరోనా సోకిన ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే.. వచ్చే వేతనం కాస్తా ఆగిపోతుంది. ఇంటి ఖర్చులు వెళ్లదీయడమూ కష్టతరంగా మారిపోతుంది. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఉత్తరప్రదేశ్‌లోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • యూపీలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలన్నింటికీ వర్తింపు


లఖ్‌నవూ, ఏప్రిల్‌ 20 : కరోనా సోకిన ఉద్యోగులు విధులకు హాజరు కాకుంటే.. వచ్చే వేతనం కాస్తా ఆగిపోతుంది. ఇంటి ఖర్చులు వెళ్లదీయడమూ కష్టతరంగా మారిపోతుంది. కొవిడ్‌ ఉధృతి నేపథ్యంలో వారికి అండగా నిలిచేందుకు ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం ముందుకొచ్చింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కరోనా నిర్ధారణ అయితే.. 28 రోజుల పాటు వేతన సెలవులు (పెయిడ్‌ లీవ్స్‌) ఇస్తామని ప్రకటించింది. కనీసం 10 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేసే అన్ని దుకాణాలు, పని ప్రదేశాలు, సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాల్సిందేనంటూ యూపీ సర్కారు ఆదేశాలను జారీచేసింది. 

Updated Date - 2021-04-21T07:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising