ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

25 జిల్లాల్లో తగ్గిన covid కేసులు

ABN, First Publish Date - 2021-10-15T13:24:50+05:30

రాష్ట్రంలో బెంగళూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ ప్రభావం తగ్గింది. 25 జిల్లాల్లో కరోనా వైరస్‌ అంతంతమాత్రమే అనిపించింది. గురువారం 310మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 148మందికి, దక్షి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కొవిడ్‌ ప్రభావం తగ్గింది. 25 జిల్లాల్లో కరోనా వైరస్‌ అంతంతమాత్రమే అనిపించింది. గురువారం 310మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 148మందికి, దక్షిణకన్నడలో 40మందికి వైరస్‌ సోకింది. ఏడు జిల్లాల్లో ఒక్కరికీ వైరస్‌ సోకలేదు. 18 జిల్లాల్లో పదిమందిలోపు బాధితులు నమోదయ్యారు. మూడు జిల్లాల్లో 30లోపు బాధితులు నమోదయ్యారు. 347మంది కోలుకోగా ఆరుగురు మృతి చెందారు. వీరిలో బెంగళూరులో ఇద్దరు.. మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలొదిలారు.

Updated Date - 2021-10-15T13:24:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising