ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

142 దేశాలకు వ్యాక్సిన్ పంపిణీ.. వెల్లడించిన డబ్ల్యూహెచ్‌వో

ABN, First Publish Date - 2021-03-03T10:29:43+05:30

ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి.. వ్యాక్సిన్ల తయారీతో కొంచెం నెమ్మదిస్తోంది. ఈ క్రమంలో బీద దేశాలకు అండగా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోవ్యాక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనీవా: ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి.. వ్యాక్సిన్ల తయారీతో కొంచెం నెమ్మదిస్తోంది. ఈ క్రమంలో బీద దేశాలకు అండగా ఉండేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కోవ్యాక్స్ అనే సంస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ను బీద దేశాలకు ఉచితంగా అందించే లక్ష్యంతో కోవ్యాక్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ తయారైన ప్రతి దేశం నుంచి కొన్ని లక్షల డోసులకు కోవ్యాక్స్ సేకరిస్తూ వచ్చింది. ఇప్పుడు మొత్తమ్మీద 142 దేశాలకు దాదాపు 24 కోట్ల వ్యాక్సిన్ డోసులు కోవ్యాక్స్ నుంచి అందనున్నాయని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మే చివరి నాటికి ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు 23.7కోట్ల డోసులకు 142 దేశాలకు కోవ్యాక్స్ ద్వారా అందజేస్తామని ఈ సంస్థ తెలిపింది. గతవారమే వ్యాక్సిన్ డోసులు ఘనాకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 11.45 కోట్ల మందికి కరోనా సోకింది.

Updated Date - 2021-03-03T10:29:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising