ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్ తీసుకున్న 13మందికి ముఖ పక్షవాతం!

ABN, First Publish Date - 2021-01-17T20:54:20+05:30

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయగా.. వారిలో 13మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెరూసలేం: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్-19 వ్యాక్సిన్ వేయగా.. వారిలో 13మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయని ఇజ్రాయెల్‌కు చెందిన ఓ వార్తా సంస్థ పేర్కొంది. ఇజ్రాయెల్‌ పరిశోధకులు కరోనాను నియంత్రించేందుకు సరికొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. దీన్ని తీసుకున్న తర్వాత కనీసం 13 మందిలో ముఖ పక్షవాతం లక్షణాలు కనిపించాయట. ఆ దేశ ఆరోగ్య శాఖే ఈ విషయాన్ని వెల్లడించనట్లు సమాచారం. ‘‘వ్యాక్సిన్ తీసుకున్న 28 గంటల వరకూ నేను ముఖ పక్షవాతంతోనే ఉన్నా’’ అని ఓ వ్యక్తి చెప్పగా.. ఆ తర్వాత కూడా ఈ లక్షణాలు పూర్తిగా తగ్గలేదు అని మరో వ్యక్తి వెల్లడించారట.

Updated Date - 2021-01-17T20:54:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising