ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి

ABN, First Publish Date - 2021-03-04T07:23:20+05:30

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోని హాట్‌విల్లే ప్రాంతంలో ఓ ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హాట్‌విల్లే, మార్చి 3: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియా రాష్ట్రం మెక్సికో సరిహద్దులోని హాట్‌విల్లే ప్రాంతంలో ఓ ఎస్‌యూవీని ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎస్‌యూవీలో ప్రయాణిస్తున్న 25మందిలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఎక్కువ మంది మెక్సికో వాసులేనని చెబుతున్నారు. ఘటనాస్థలిలోనే 12 మంది మృతి చెందగా, ఒకరు ఆస్పత్రిలో కన్నుమూశారు. గాయపడ్డవారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.  

Updated Date - 2021-03-04T07:23:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising