ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ స్టీల్‌లో 100% పెట్టుబడుల ఉపసంహరణ

ABN, First Publish Date - 2021-07-21T08:22:27+05:30

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నూరుశాతం పెట్టుబడుల ఉపసంహరణ ఖాయమని కేంద్రం తేల్చిచెప్పింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి కరాడ్‌ వెల్లడి 

న్యూఢిల్లీ, జూలై 20 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నుంచి నూరుశాతం పెట్టుబడుల ఉపసంహరణ ఖాయమని కేంద్రం తేల్చిచెప్పింది. ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం పంపిన లేఖ అందిందని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్‌ కిషన్‌రావు కరాడ్‌ వె ల్లడించారు. స్టీల్‌ప్లాంట్‌లో 100శాతం పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని కేంద్ర కేబినెట్‌ ఆర్థిక వ్యవహారాల కమిటీ(సీసీఈఏ) సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిపారు. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 

Updated Date - 2021-07-21T08:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising