ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారీ వర్షాలకు 10 మంది మృతి... పలువురికి గాయాలు!

ABN, First Publish Date - 2021-07-18T13:55:37+05:30

భారీవర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: భారీవర్షాలు ముంబైని అతలాకుతలం చేస్తున్నాయి. నగరంలోని చెంబూర్‌లో ఒక గోడ కూలి ఏడుగురు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. విక్రోలీలో జరిగిన మరో ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  మొత్తంమీద భారీ వర్షాల కారణంగా ముంబైలో ఇప్పటివరకూ 10 మంది మృత్యువాత పడ్డారు. చెంబూర్లో ఒక భారీ వృక్షం గోడమీద కూలడంతో ఆ గోడ విరిగిపడింది. దీంతో ఈ ప్రమాదం చోబుచేసుకుంది. కాగా ఈ గోడ కింద మరికొందరు బాధితులు కూడా ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పోలీసుల సహాయక చర్యలు చేపడుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. 

 

Updated Date - 2021-07-18T13:55:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising