ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ మొండి వ్యాధి నుంచి మా బాబును కాపాడుకోవాలంటే...

ABN, First Publish Date - 2021-05-12T23:10:15+05:30

సరిగ్గా నెల రోజుల కితం నా చిట్టి పాపడు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. అంతలోనే ప్రాణాంతక వ్యాధితో పోరాటం కూడా ప్రారంభించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచి జీవితాన్ని ఏర్పరుచుకోవాలని ఎంతగానో కోరుకుంటాం. కానీ దానిని ఎప్పుడు పోగొట్టుకుంటామో ఎవరికీ తెలీదు. సరిగ్గా నెల రోజుల కితం నా చిట్టి పాపడు ఈ లోకంలోకి అడుగుపెట్టాడు. అంతలోనే ప్రాణాంతక వ్యాధితో పోరాటం కూడా ప్రారంభించాడు.


ఇప్పుడు మా పరిస్థితి ఏంటి?


నా కన్నయ్య నాకు దక్కిన ఒక అపురూపమైన కానుక. నా మొదటి కొడుకు పుట్టినప్పుడు కలిగిన సంతోషాన్ని అనుభవించాక, మరో సంతానం కావాలని కోరుకున్నాం. నెల రోజుల్లోనే మా ఆశ ఫలించింది. మా ఆనందానికి అవధులు లేవు.


కానీ, Hirschsprung's Associated Enterocolitis (HAEC) అనే ప్రమాదకర సమస్యతో ఈ పసివాడు బాధపడుతున్నాడని పరీక్షల్లో తేలింది. ఇది అత్యంత అరుదైన వ్యాధి... పైగా చికిత్సకు తగినంత సమయం లేదు.


తీవ్ర మలబద్ధకంతో ఈ పరిస్థితి మొదలైంది.


పిల్లవాడు పుట్టుకతోనే సన్నగా ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ వాడి బరువు తగ్గిపోతోంది. పొట్టమీద అసాధారణమైన వాపు వచ్చింది. నోట్లోకి ఏం వెళ్ళినా వాంతి చేసుకుంటున్నాడు.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 


డాక్టర్లు చేసిన కొన్ని పరీక్షల్లో బాబు కడుపులోని పేగులు వాచినట్లు తెలిసింది. అంతేకాకుండా, వాడు sepsis సమస్యకు కూడా గురయ్యాడు. వెంటనే డయాగ్నోసిస్ చేయించాము.


అప్పుడు తెలిసిన వార్త మా గుండెల్ని చీల్చేసింది. ఇప్పుడే లోకంలోకి వచ్చిన మా చిట్టి కన్నయ్య... అంతలోనే నాకు దూరమైపోతాడా? అన్నంత వేదనకు గురయ్యాను.


డాక్టర్లు మాత్రం మా అబ్బాయికి ఒకే ఒక్క సర్జరీ చేస్తే సరిపోతుందని చెప్పారు. నా భర్త సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. నెలకు ఆయన చేతికి వచ్చే ఆదాయం కేవలం రూ. 7 వేలు మాత్రమే. అది ఎంతమాత్రం సరిపోదు.


నేను ఎంతో పొదుపుగా ఉంటాను. డబ్బు కోసం నా కుటుంబాన్ని వేడుకున్నాను. నా కొడుక్కి చెయ్యాల్సిన సర్జరీ ఖర్చు భరించగలిగినంత మొత్తం సమకూర్చాను.... అని నా భర్త చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి.


దురదృష్టవశాత్తు... ఈ సర్జరీ చేస్తున్నప్పుడే ఈ సమస్య మరింత ముదిరినట్టు తెలిసింది. చివరికి మరో సర్జరీ అవసరమైంది.



డాక్టర్లు ఆ రెండవ సర్జరీ కూడా చేశారు. కానీ, బాబు కోలుకోవడానికి 8 నుంచి 10 వారాలు సమయం పడుతుందట. అంతవరకూ ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పారు.


నా కొడుకు ఎక్కువ సమయం మత్తులోనే ఉంటున్నాడు. వాడిని అలా చూడటం ఎంతో బాధగా ఉంది.


ఈ వైద్యానికి అయ్యే కనీస ఖర్చు రూ.15 లక్షలు ($ 20026.69). ఇది మేం ఎంత మాత్రం భరించలేము. ఇప్పటికే వాడికోసం మాకున్నదంతా ఖర్చుపెట్టాము.


ఈ ఖర్చును భరించాలంటే మీ తోడు మాకు కావాలి. మా అబ్బాయికి మీరు మాకు అండగా నిలిచి విశాల హృదయంతో విరాళాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎంత చిన్న మొత్తమైనప్పటికీ విలువైనదే. నా కొడుకు ఆరోగ్యంగా సాధారణ జీవితాన్ని గడిపేందుకు చేయూతనివ్వండి.


విరాళాలు ఇచ్చేందుకు ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - 2021-05-12T23:10:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising