ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గరుడవేగ వారి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ షిప్పింగ్ సర్వీసెస్

ABN, First Publish Date - 2021-05-13T19:32:52+05:30

కోవిడ్ - 19 సెకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. భారతదేశం లో కరోనా విలయతాండవం చేస్తున్నది. లక్షలాదిమందికి సోకింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోవిడ్ - 19 సెకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టుముట్టింది. భారతదేశం లో కరోనా విలయతాండవం చేస్తున్నది. లక్షలాదిమందికి సోకింది. నిత్యం వేలాదిమందిని కబళిస్తోంది. ఆక్సిజన్ సిలెండర్లు లేక, ఉన్నా సరైన సమయానికి అందక, ఆప్తులను కోల్పోతున్నవారు ఎంతోమంది ఉన్నారు.


 ఈ విపత్కర పరిస్థితులలో, తనవంతు సాయం చేయటానికి గరుడవేగా సంస్థ ముందుకు వస్తున్నది. మీరు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఎక్కడైనా కొనుగోలు చేయండి. వాటిని ఇండియాలోని మీవారికి వాటిని నేరుగా అందిచాలని అనుకుంటే, వెంటనే గరుడవేగా సంస్థను సంప్రదించండి (www.garudavega.com).


ఏ విధమైన లాభాలు ఆశించకుండా, ఆ సిలెండర్లు పంపటానికి ఎంత ఖర్చు అవుతుందో, అంతే సొమ్ము తీసుకుని, మీవారికి ఆ సిలెండర్లు అందిస్తారు గరుడవేగా సంస్థ వారు.  పేలెట్ కార్గో / కమర్షియల్ షిప్మెంట్లు చేయదలుచుకున్నవారు “oxygen@garudavega.com” కు ఈమెయిల్ చెయ్యండి.


గరుడవేగా కొత్తగా రూపొందించిన వెబ్ పోర్టల్ ద్వారా మీరు అమెరికానుంచి ఎక్కడికైనా, లేదా అమెరికాలోని వివిధ ప్రాంతాలకు మీరు పంపదలుచుకున్నవి షిప్ చేయవచ్చు. ఇతర షిప్మెంట్ సంస్థలతో పోలిస్తే, మీకు 50 నుంచి 60 శాతం తక్కువ ధరకు గరుడవేగా వారి సేవలు అందుతాయి.


డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఫ్రీ పికప్ సర్వీసు కూడా ఉన్నాయి. మీరే లేబుల్ ప్రింట్ చేసుకునే సదుపాయం ఉన్నది. కార్పొరేట్ సంస్థలకు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి. అన్ని షిప్మెంట్ సర్వీసులకు మీరు గరుడవేగా వారిని వెబ్సైట్ ద్వారా సంప్రదించవచ్చు (www.garudavega.com).


 ఇండియా నుంచి అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ తో బాటు, రెండువందల దేశాలకు గరుడవేగా షిప్పింగ్ సేవలు అందిస్తున్నది. ఎంతో నమ్మకమైన, ఖచ్చితమైన, నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్న సంస్థ గరుడవేగా. ఢిల్లీ, ముంబై, కోల్ కత్తా, ఒరిస్సా, చండీఘర్, మధ్యప్రదేశ్, పంజాబ్, హర్యానా, కేరళ ఇలా ఇండియాలో 250 ప్రదేశాలలో గరుడవేగా సేవలు అందిస్తున్నది.


“ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న ఆప్తులందరినీ కలుపుతూ, వారి మధ్య దూరాలను తగ్గిస్తూ, బంధాలను నిలబెడుతూ, ఒక వారధిలా నిలబడుతున్న సంస్థ గరుడవేగా. మా సేవలు వినియోగించుకుని, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము - గరుడవేగ, గరుడబజార్”.

Updated Date - 2021-05-13T19:32:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising