ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్లాస్మా దానం చేస్తున్నారా?

ABN, First Publish Date - 2021-04-27T17:32:06+05:30

ప్లాస్మాను కొవిడ్‌ బాధితుల చికిత్సకు ఉపయోగించే విషయం అందరికీ తెలిసిందే! అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి అర్హులు కారు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్లాస్మాను కొవిడ్‌ బాధితుల చికిత్సకు ఉపయోగించే విషయం అందరికీ తెలిసిందే! అయితే కొవిడ్‌ నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానానికి అర్హులు కారు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి.


గర్భం దాల్చని మహిళలు, హెచ్‌ఐవి రోగులు, మూత్రపిండాల మార్పిడి చేయించుకున్న వాళ్లు, కేన్సర్‌, క్షయ రోగులు, ఆరు నెలల లోపు టాటూ వేయించుకున్నవాళ్లు కొవిడ్‌ - 19 కన్వల్సెంట్‌ ప్లాస్మా దానం చేయడానికి అర్హులు కారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవాళ్లు వ్యాక్సిన్‌ వేయించుకున్న 28 రోజుల వరకూ ప్లాస్మా దానం చేయకూడదు.

సరిపడా యాంటీబాడీలు శరీరంలో తయారుకాని వాళ్లు కూడా ప్లాస్మా దానానికి పనికిరారు.

లక్షణాలు లేకుండా (అసింప్టమాటిక్‌) కొవిడ్‌ పాజిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిన 14 రోజుల తర్వాత, లేదా లక్షణాలు బయల్పడిన (సింప్టమాటిక్‌) 14 రోజుల తర్వాత మాత్రమే ప్లాస్మా దానం చేయాలి.

నాలుగు నెలల లోపు అందుకున్న కొవిడ్‌ - 19 నెగటివ్‌ రిపోర్టు (ఆర్‌టి పిసిఆర్‌ లేదా ర్యాపిడ్‌ యాంటీజెన్‌ టెస్ట్‌), ఆధార్‌ కార్డు కాపీలు వెంట తీసుకెళ్లాలి.


Updated Date - 2021-04-27T17:32:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising