ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బరువు తగ్గాలంటే?

ABN, First Publish Date - 2021-01-05T18:53:26+05:30

తింటూ కూడా బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే పన్నీర్‌, గుడ్లు తినాలి. ఈ రెండింటినీ కలిపి తింటే ఎక్కువ ప్రొటీన్‌ పొందగలమనీ, బరువు తొందరగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(05-01-2021)

తింటూ కూడా బరువు తగ్గవచ్చు. అందుకోసం ప్రొటీన్‌ పుష్కలంగా దొరికే   పన్నీర్‌, గుడ్లు తినాలి. ఈ రెండింటినీ కలిపి తింటే ఎక్కువ ప్రొటీన్‌ పొందగలమనీ, బరువు తొందరగా తగ్గవచ్చని అనుకోవడం అపోహ. రోజు మొత్తంలో అందవలసిన మాంసకృత్తులు, పిండిపదార్థాలు, కొవ్వులు కూడా సరిపడా చేర్చుకోగలిగినప్పుడే బరువు తగ్గించుకోగలం. అలాగే శరీర బరువుకూ, శారీరక శ్రమకూ సరిపడా ప్రొటీన్లు అందుతున్నాయో, లేదో సరిచూసుకోవాలి. కార్బొహైడ్రేట్లు, కొవ్వులతో పాటు ఇతరత్రా ఖనిజ లవణాలు, విటమిన్లు కూడా అందేలా భోజనాలను ప్రణాళికాబద్ధంగా తయారుచేసుకోవాలి.


Updated Date - 2021-01-05T18:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising