ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్కిన్‌... ‘ఏ’ క్లాస్‌గా!

ABN, First Publish Date - 2021-05-26T17:43:44+05:30

శరీక ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌నూ అందించే ఆహార ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు చర్మం ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం తీసుకొనే ఆహారం మన చర్మ సౌందర్యం మీద ప్రతిఫలిస్తుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(26-05-3021)

శరీక ఆరోగ్యాన్నీ, ఫిట్‌నెస్‌నూ అందించే ఆహార ప్రణాళిక తయారు చేసుకున్నప్పుడు చర్మం ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మనం తీసుకొనే ఆహారం మన చర్మ సౌందర్యం మీద ప్రతిఫలిస్తుంది. ప్రధానంగా ‘విటమిన్‌- ఎ’ అధికంగా ఉండే పదార్ధాలను ఆహారంలో భాగం చేసుకుంటే చర్మం  ‘ఏ’ క్లాస్‌గా ఉంటుందంటున్నారు డెర్మటాలజిస్టులు. చర్మంలో కొత్త కణాల ఉత్పత్తినీ, ఎదుగుదలనూ ‘విటమిన్‌-ఎ’లో ఉండే రెటినోల్‌ ప్రోత్సహిస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వయసు చిహ్నాలు మీద పడకుండా నిరోధిస్తాయి.


అంతేకాదు, హానికరమైన సూర్య కిరణాల ప్రభావం నుంచి కూడా ‘విటమిన్‌-ఎ’ రక్షణ కల్పిస్తుంది. క్యారెట్లు, పాలకూర, మెంతికూర, బచ్చలి, లాంటి ఆకు కూరలు, గుమ్మడి, కోడిగుడ్డులోని పచ్చ సొన, చేపలు తదితరాలను ఆహారంలో ఎక్కువగా తీసుకుంటే శరీరానికి తగినంత ‘విటమిన్‌-ఎ’ లభిస్తుంది. తద్వారా చక్కటి చర్మం మీ సొంతమవుతుంది. 


Updated Date - 2021-05-26T17:43:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising