ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెగటివ్‌ రిపోర్ట్‌ వచ్చినా...

ABN, First Publish Date - 2021-05-04T18:20:40+05:30

ఎక్కువమందిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు లాంటి కొవిడ్‌ లక్షణాలు ఉన్నా, పరీక్ష చేయించుకున్నప్పుడు ఫలితం నెగటివ్‌ వస్తోంది. ఇందుకు... కొత్త మ్యుటేషన్‌ కొవిడ్‌ పరీక్ష నుంచి తప్పించుకోవడం లేదా శాంపిల్‌ సేకరణ,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎక్కువమందిలో జ్వరం, గొంతునొప్పి, దగ్గు లాంటి కొవిడ్‌ లక్షణాలు ఉన్నా, పరీక్ష చేయించుకున్నప్పుడు ఫలితం నెగటివ్‌ వస్తోంది. ఇందుకు... కొత్త మ్యుటేషన్‌ కొవిడ్‌ పరీక్ష నుంచి తప్పించుకోవడం లేదా శాంపిల్‌ సేకరణ, పరీక్షా విధానంలో నాణ్యత లోపించడం, ఆర్‌టి-పీసీఆర్‌ కిట్స్‌ సామర్థ్య లోపమే ప్రధాన కారణాలు! ఆర్‌టి-పీసీఆర్‌ పరీక్షలో నెగటివ్‌ ఫలితం వచ్చి, కొవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్నవారికి బ్రాంఖోఅల్వియోలార్‌ లావేజ్‌ పరీక్ష చేసినప్పుడు పాజిటివ్‌ ఫలితం వస్తోంది. ఇలా కొవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్న 20ు మందిలో కొవిడ్‌ నెగటివ్‌ ఫలితం వస్తూ ఉండడం గమనార్హం. కాబట్టి ఫలితం నెగిటివ్‌ వచ్చినంత మాత్రాన కొవిడ్‌ సోకలేదని భావించకుండా, వెంటనే చికిత్స మొదలుపెట్టుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలు బయల్పడిన వెంటనే కుటుంబసభ్యులందరూ కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలనీ, హోం క్వారంటైన్‌కు పరిమితమై వైద్య చికిత్స కొనసాగించాలనీ వైద్య నిపుణులు సూచిస్తున్నారు.


Updated Date - 2021-05-04T18:20:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising