ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూనె పూస్తే వెంట్రుకలు నల్లగా, పట్టుకుచ్చులా, ఒత్తుగా పెరుగుతాయా? అసలు నిజమేంటంటే..

ABN, First Publish Date - 2021-11-16T18:49:43+05:30

ఇది నిజం కాదు. పుట్టుకతో తల మీద ఎన్ని వెంట్రుకల కుదుళ్లుంటాయో అవే జీవితాంతం కొనసాగుతాయి తప్ప అదనంగా ఏర్పడవు. వెంట్రుకలు పెరిగే పొడవు, చిక్కదనం పూర్తిగా జన్యుపరం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(16-11-2021)

వాస్తవం: ఇది నిజం కాదు. పుట్టుకతో తల మీద ఎన్ని వెంట్రుకల కుదుళ్లుంటాయో అవే జీవితాంతం కొనసాగుతాయి తప్ప అదనంగా ఏర్పడవు. వెంట్రుకలు పెరిగే పొడవు, చిక్కదనం పూర్తిగా జన్యుపరం. నూనె వల్ల వెంట్రుకలు పొడిబారకుండా ఉంటాయి తప్ప అంతకుమించి అదనపు ప్రయోజనం ఉండదు. అలాగే నూనె రాసుకోకపోవడం వల్ల వెంట్రుకలు బలం కోల్పోతాయనీ, తేలికగా రాలిపోతాయనీ అనుకోవడంలో అర్థం లేదు. పోషకాహార లోపం, హార్మోన్లలో అవతవకలు, దీర్ఘకాల రుగ్మతలు వెంట్రుకలు రాలటానికి కారణం. వెంట్రుకల ఆరోగ్యం కోసం సమతులాహారం తీసుకోవడంతో పాటు, కుదుళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండు సార్లు కనీసం పది నిమిషాలకు తగ్గకుండా దువ్వుకుంటూ ఉండాలి. దువ్వడం వల్ల కుదుళ్లకు రక్తప్రసరణ మెరుగుపడి, ఊడిపోయే సమస్య తగ్గుతుంది.

Updated Date - 2021-11-16T18:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising