ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్డులోని పచ్చసొన తింటే మంచిది కాదా? అసలు నిజమేంటంటే?

ABN, First Publish Date - 2021-12-28T18:43:41+05:30

తెల్లటి కోడిగుడ్ల కంటే బ్రౌన్‌ ఎగ్స్‌ తినటం ఆరోగ్యకరం అనే మాట ముమ్మాటికే అపోహే. వాస్తవమేంటంటే.. ఏ కోడిగుడ్లు తిన్నా వాటి న్యూట్రిషిన్లలో తేడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-12-2021)

తెల్లటి కోడిగుడ్ల కంటే బ్రౌన్‌ ఎగ్స్‌ తినటం ఆరోగ్యకరం అనే మాట ముమ్మాటికే అపోహే. వాస్తవమేంటంటే.. ఏ కోడిగుడ్లు తిన్నా వాటి న్యూట్రిషిన్లలో తేడా ఉండదు. డార్కర్‌ షెల్‌ ఉంటే మంచిదనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అది నిజం కాదు. ఎక్కువగా కోడిగుడ్లను తింటే కొలెస్ర్టాల్‌ అధికమవుతుంది అనేది కూడా అవాస్తవమే. న్యూట్రిన్లు పుష్కలంగా ఉండే ఎగ్‌లో అనారోగ్యానికి గురి చేసే లక్షణం ఉంటుంది. పచ్చసొన తింటే మంచిది కాదనేది కూడా అపోహే. కండరాల బిగువుకు ఎంతో సహాయపడుతుందది. 


బ్రేక్‌ఫాస్ట్‌ మానేస్తే బరువు తగ్గుతారనేది అవాస్తవం. ఎందుకంటే నిద్రపోయి లేచిన తర్వాత శరీరానికి మంచి ఆహారం అవసరం. ఫైబర్‌ అధికంగా ఉండే ఆహారంతో పాటు ప్రొటీన్లు, న్యూట్రిన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకున్నా ఇబ్బందిలేదు. బ్రేక్‌ఫాస్ట్‌ బాగా తిన్నా.. రెగ్యులర్‌ వర్కవుట్స్‌ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. 

Updated Date - 2021-12-28T18:43:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising