ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ లక్షణాలు కనిపిప్తే ఆ లోపం ఉన్నట్లే..!

ABN, First Publish Date - 2021-11-01T18:32:32+05:30

అయోడిన్‌ లోపాన్ని గుర్తించడమెలా? అంటే ఇదిగో ఈ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు వైద్యనిపుణులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(1-11-2021)

అయోడిన్‌ లోపాన్ని గుర్తించడమెలా? అంటే ఇదిగో ఈ లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు వైద్యనిపుణులు.


థైరాయిడ్‌ హార్మోన్స్‌ లోపించడం వల్ల జీవక్రియలు నెమ్మదిస్తాయి. ఫలితంగా త్వరగా అలసిపోతారు. శక్తిలేనట్టు అనిపిస్తుంది.


వేడి వాతావరణమే ఉన్న అయోడిన్‌ లోపం ఉన్న వారికి చలి ఉంటుంది. 


జీవక్రియల నెమ్మదించడం వల్ల తక్కువ శక్తి ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా అలా జరుగుతుంది.


బరువు పెరుగుతారు. డిప్రెషన్‌కు లోనవుతుంటారు. చర్మం మందంగా, పఫ్ఫీగా తయారవుతుంది. 


జుట్టు రాలిపోతూ ఉంటుంది. మలబద్ధకం సమస్య మొదలవుతుంది. చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. 


మెడ భాగంలో థైరాయిడ్‌ గ్రంథి వాపు కనిపిస్తుంది. కంటికి కనిపించే లక్షణం ఇది.

Updated Date - 2021-11-01T18:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising