ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీళ్లనొప్పులు రాకూడదంటే..!

ABN, First Publish Date - 2021-05-17T16:58:50+05:30

ఒమెగా 3 తక్కువగా తీసుకునే వారిలో కీళ్లు బిగుసుకుపోవడం, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. సాల్మన్‌, ట్రౌట్‌, మాక్రెల్‌, సార్టినెస్‌ వంటి చేపలు ఎక్కువగా తినాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమెగా 3 తక్కువగా తీసుకునే వారిలో కీళ్లు బిగుసుకుపోవడం, వాపు వంటి సమస్యలు కనిపిస్తాయి. సాల్మన్‌, ట్రౌట్‌, మాక్రెల్‌, సార్టినెస్‌ వంటి చేపలు ఎక్కువగా తినాలి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీయాసిడ్స్‌ పుష్కలంగా లభిస్తాయి. 

ఒకవేళ మీరు శాకాహారులైతే వాలనట్స్‌, అవిసెలు, ఫిష్‌ ఆయిల్‌ సప్లిమెంట్స్‌ను తీసుకోవాలి.

విటమిన్‌ సి ఎక్కువగా తీసుకోవాలి. స్ట్రాబెర్రీలు, ఆరెంజ్‌, కివి, పైనాపిల్‌, క్యాలిఫ్లవర్‌, బ్రొక్కోలి, క్యాబేజీ వంటివి ఎక్కువగా తినాలి.

పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్‌పై పోరాడే శక్తి లభిస్తుంది.

ధాన్యాలు, పండ్లు, కూరగయాల్లో కూడా తక్కువ ఫ్యాట్‌ ఉండే ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే కీళ్లనొప్పులు వచ్చే అవకాశాలు చాలా తగ్గుతాయి.

యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మందుల్లో ఉపయోగించే కెమికల్స్‌ అల్లంలో ఉంటాయి. కాబట్టి అల్లం టీ ఎక్కువగా తాగాలి. ఆహారపదార్థాల్లోనూ అల్లం వాడాలి. పసుపులో కూడా కీళ్లలో వాపును తగ్గించే గుణం ఉంది.


Updated Date - 2021-05-17T16:58:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising