ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉప్పు ఎక్కువగా తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి..

ABN, First Publish Date - 2021-11-07T17:26:33+05:30

ఆందోళన, పని ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు... ఇవన్నీ యుక్తవయసులోనే అధిక రక్తపోటుకు కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(07-11-2021)

ఆందోళన, పని ఒత్తిడి, నిద్రలేమి, ఆహారపు అలవాట్లు... ఇవన్నీ యుక్తవయసులోనే అధిక రక్తపోటుకు కారణమవుతున్నాయి. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే దీనికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. 


 ఉప్పు తీసుకోవడం బాగా తగ్గించాలి. ఉప్పుకు బదులుగా ఇతర మసాలాలు, హెర్బ్స్‌ను వంటల్లో జోడించాలి. 


 ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. అధిక బరువు ఉంటే తగ్గించుకోవాలి. 


 కొలెస్ట్రాల్‌ స్థాయిలు సాధారణంగా ఉండాలి. అప్పుడే రక్తపోటు నార్మల్‌గా ఉంటుంది.


 ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. ప్రతిరోజూ అరగంట వాకింగ్‌ తప్పనిసరి. 


 కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం జోలికి వెళ్లకూడదు. స్మోకింగ్‌ అలవాటు ఉంటే మానేయాలి. 


 ప్రాసెస్డ్‌ ఆహారపదార్థాల వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.   వేపుడు పదార్థాలకు బదులుగా ఉడికించిన పదార్థాలు తీసుకోవాలి.


 అల్లం రక్తసరఫరాను మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. అల్లంను టీ, సూప్‌, కూరల్లో   లేదా ఏదైనా డ్రింక్‌ రూపంలో తీసుకోవాలి.

Updated Date - 2021-11-07T17:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising