ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పట్టులాంటి జుట్టు కోసం...

ABN, First Publish Date - 2021-03-22T17:30:43+05:30

మీ జుట్టు సమస్యలు దూరం కావాలన్నా, పట్టులా మెరవాలన్నా షాంపూలో ఇవి జతచేయండి. షాంపూలో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు పోతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(22-03-2021)

మీ జుట్టు సమస్యలు దూరం కావాలన్నా, పట్టులా మెరవాలన్నా షాంపూలో ఇవి జతచేయండి.


షాంపూలో నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు పోతుంది.


షాంపూలో కొద్దిగా రోజ్‌ వాటర్‌ కలిపితే జుట్టు మృదువుగా అవుతుంది.


షాంపూలో కొద్దిగా ఉప్పు కలిపి మాడుకు రాసుకుంటే అక్కడ పేరుకున్న మృతకణాలు పోయి మాడు మీద ఉండే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.


గ్రీన్‌ టీని షాంపూలో కలిపి వెంట్రుకలకు పట్టిస్తే బాగా పెరుగుతాయి.


జుట్టు ఒత్తుగా పెరగాలంటే మీరు వాడే షాంపులో అలొవెరా కొద్దిగా కలిపి తలకు పట్టించుకుని స్నానం చేస్తే చాలు.


వెంట్రుకలు బలహీనం కాకుండా ఉండాలంటే మీరు వాడే షాంపులో కొద్దిగా బియ్యపు నీళ్లు కలిపి తలస్నానం చేయాలి. 


షాంపూలో కొద్దిగా తేనె వేసి బాగా  కలిపి దాన్ని శిరోజాలకు పట్టించి తలస్నానం చేస్తే జుట్టు పట్టులా ఉంటుంది.

Updated Date - 2021-03-22T17:30:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising