ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాజా శ్వాస కోసం...

ABN, First Publish Date - 2021-04-28T17:13:39+05:30

నలుగురిలో ఉన్నప్పుడు నోటి దుర్వాసనతో మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది. తాజా శ్వాస కోసం ఏం చేయాలంటే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(28-04-2021)

నలుగురిలో ఉన్నప్పుడు నోటి దుర్వాసనతో మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది. తాజా శ్వాస కోసం ఏం చేయాలంటే...


దాల్చిన చెక్కలోని యాంటీ సెప్టిక్‌ గుణాలు నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా వృద్ధిని అడ్డుకుంటాయి. దాల్చిన చెక్క అందుబాటులో లేనప్పుడు ఏం చేయాలంటే... గ్లాసెడు వేడినీళ్లలో సగం టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క పొడి, టేబుల్‌ స్పూన్‌ తేనె, కొద్దిగా నిమ్మరసం కలపాలి. చల్లారిన తరువాత ఈ నీటితో పుక్కిలించాలి. 


ఒక్కోసారి నోరు తడారిపోయినప్పుడు కూడా నోటి దుర్వాసన వస్తుంది. అప్పుడు శుద్ధమైన నీళ్లు ఎక్కువ తాగాలి. దాంతో నోటిలో లాలాజలం ఉత్పత్తి అయి శ్వాస తాజాగా మారుతుంది. 


కొత్తిమీర నోటిని తాజాగా ఉంచడంలో బాగా పనిచేస్తుంది. దీనిలోని క్లోరోఫిల్‌ చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 


యోగర్ట్‌లోని బ్యాక్టీరియా నోటి దుర్వాసను తగ్గిస్తుంది. నోటి దుర్వాసనకు ప్రధానంగా కారణమయ్యే హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ రసాయనం ఉత్పత్తిని అడ్డుకుంటుంది. 


నోటి దుర్వాస త్వరగా పోవాలంటే పైనాపిల్‌ జ్యూస్‌ లేదా కొన్ని పైనాపిల్‌ ముక్కలు తినాలి. 

Updated Date - 2021-04-28T17:13:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising