ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాంగ్జయిటీకి పూల థెరపీ!

ABN, First Publish Date - 2021-03-10T17:45:53+05:30

బాష్‌ థెరపీ గురించి విన్నారా? పూల నుంచి సంగ్రహించిన పదార్థాలను ఈ చికిత్సా విధానంలో వాడతారు. దీనివల్ల రకరకాల యాంగ్జయిటీ సమస్యలు తగ్గుతాయి. ఈ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాష్‌ థెరపీ గురించి విన్నారా? పూల నుంచి సంగ్రహించిన పదార్థాలను ఈ చికిత్సా విధానంలో వాడతారు. దీనివల్ల రకరకాల యాంగ్జయిటీ సమస్యలు తగ్గుతాయి. ఈ థెరపీ మానసిక ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది.


ఈ మధ్యకాలంలో ఎంతోమంది యాంగ్జయిటీని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కొవిడ్‌తో చిన్నపెద్దా అందరిలో ఈ సమస్య బాగా ఎక్కువైంది. ప్రతి ఐదు గురిలో ఇద్దరు యాంగ్జయిటీ, డిప్రెషన్‌తో బాధపడుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైంది. అయితే ఈ యాంగ్జయిటీని నివారించేందుకు బాష్‌ థెరపీ సురక్షితమైందని నిపుణులు అంటున్నారు.


బాష్‌ ఫ్లవర్‌ థెరపీ రూపకర్త  వైద్యుడు ఎడ్వర్డ్‌ బాష్‌. అడవి చెట్లు, గుబుర్ల పువ్వుల నుంచి సేకరించిన ద్రవ పదార్థంతో అందించే చికిత్స ఇది. దీనిలోని ఔషధ గుణాలు తీవ్ర మానసిక సమస్యలు, భావోద్వేగ సమస్యలను నివారిస్తాయి. మానసికమైన ప్రశాంతతను చేకూరుస్తాయి. బాష్‌ ఫ్లవర్‌ థెరపీలో ఎన్నో రెమిడీలు ఉన్నాయి. అడిక్షన్‌, కోపం, యాంగ్జయిటీ, డిప్రెషన్‌, రకరకాల భయాలు, బాధ, ఒంటరితనం, ఆత్మన్యూనతా భావం, మానసిక అలసట, నిద్రలేమి, ఒత్తిడి, ఆత్మహత్య ఆలోచనలు, ట్రామా, వర్కుప్లేసు ఒత్తిళ్లు వంటి ఎన్నో సమస్యలను బాష్‌ థెరపీ పరిష్కరిస్తుంది.

Updated Date - 2021-03-10T17:45:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising