ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒత్తిడితో జీర్ణవ్యవస్థకు చేటు!

ABN, First Publish Date - 2021-03-09T18:25:48+05:30

మెదడు, జీర్ణవ్యవస్థ మధ్య ఆదేశాల ప్రసారం చాలా త్వరగా జరగుతుంది. ఒత్తిడి ప్రభావం జీర్ణవ్యవస్థ మీద నేరుగా పడుతుంది. మన జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. అందుకే మనం ఏ చిన్న భావోద్వేగానికి గురైనా దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. ‘‘కోపం, ఉద్రేకం, బాధ, తట్టుకోలేని సంతోషం... ఈ భావోద్వేగాల్నీ జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(09-03-2021)

మెదడు, జీర్ణవ్యవస్థ మధ్య ఆదేశాల ప్రసారం చాలా త్వరగా జరగుతుంది. ఒత్తిడి ప్రభావం జీర్ణవ్యవస్థ మీద నేరుగా పడుతుంది. మన జీర్ణవ్యవస్థ సున్నితంగా ఉంటుంది. అందుకే మనం ఏ చిన్న భావోద్వేగానికి గురైనా దాని ప్రభావం జీర్ణవ్యవస్థపై కనిపిస్తుంది. ‘‘కోపం, ఉద్రేకం, బాధ, తట్టుకోలేని సంతోషం... ఈ భావోద్వేగాల్నీ జీర్ణవ్యవస్థ మీద ప్రభావం చూపుతాయి. 

జీర్ణాశయంలోని బ్యాక్టీరియాలో మార్పుల వల్ల కూడా ఒత్తిడిగా అనిపిస్తుంది. అంతిమంగా జీర్ణవ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తారు. ఒత్తిడికి లోనైనప్పుడు మెదడు, జీర్ణవ్యవస్థ మధ్య సమాచార వ్యవస్థకు అడ్డంకి ఏర్పడుతుంది. దాంతో ఎక్కువగా లేదా మరీ తక్కువగా తింటాం. ఫలితంగా పొట్టలో నొప్పి, కడుపు ఉబ్బరం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి’’ అంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు నూతన్‌ దేశాయ్‌.

Updated Date - 2021-03-09T18:25:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising