ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొట్ట తగ్గాలంటే..

ABN, First Publish Date - 2021-02-17T17:58:23+05:30

వ్యాయామం, డైటింగ్‌ ద్వారా పొట్ట తగ్గించుకోవాలనుకుంటాం. అయితే వంటింట్లో లభించే ఉలవలతో ఏమంత కష్టపడకుండానే పొట్ట తగ్గించుకోవచ్చు. ఉలవల జావ పొట్ట తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(17-02-2021)

వ్యాయామం, డైటింగ్‌ ద్వారా పొట్ట తగ్గించుకోవాలనుకుంటాం. అయితే వంటింట్లో లభించే ఉలవలతో ఏమంత కష్టపడకుండానే పొట్ట తగ్గించుకోవచ్చు. ఉలవల జావ  పొట్ట తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అది ఎలాగంటే..


కావలసినవి: ఉలవలు-50 గ్రాములు, నీళ్లు పది రెట్లు, అల్లం-ఒక గ్రాము, జీలకర్రపొడి-ఒక గ్రాము, సైంధవ లవణం-రెండు గ్రాములు, మిరియాల పొడి-ఒక గ్రాము.  తయారీ:వీటన్నింటినీ కలిపి జావలా కాచి రోజూ సాయంత్రం తాగాలి. ఇలా చేయడం వల్ల పొట్ట తగ్గడమే కాదు, సాగిన పొట్ట సైతం దగ్గరకు వస్తుంది.

Updated Date - 2021-02-17T17:58:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising