ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరైన ఆహారం తీసుకోకపోతే కరోనా ముప్పు!

ABN, First Publish Date - 2021-04-15T17:20:55+05:30

కొవిడ్‌ ప్రభావానికి, ఆహారపు అలవాట్లకు సంబంధం ఉంది. ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. మనసు పెట్టి తినకపోవడం, ఎక్కువగా తినడం, ఒక్కసారిగా ఆకలి తగ్గిపోవడం, కరోనా ఒత్తిడితో ఆహారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ ప్రభావానికి, ఆహారపు అలవాట్లకు సంబంధం ఉంది. ఈ విషయం యూనివర్సిటీ ఆఫ్‌ మిన్నెసోటాకు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయింది. మనసు పెట్టి తినకపోవడం, ఎక్కువగా తినడం, ఒక్కసారిగా ఆకలి తగ్గిపోవడం, కరోనా ఒత్తిడితో ఆహారం తగ్గించడంతో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఉన్న వారిలో కొవిడ్‌ ప్రభావం దీర్ఘకాలం ఉంటున్నట్టుగా ఈ అధ్యయనంలో తేలింది. 700 మందిపై జరిపిన అధ్యయనం వివరాలను ఇంటర్నేషనల్‌ జర్నల్‌ ఆఫ్‌ ఈటింగ్‌ డిజార్డర్‌లో ప్రచురించారు. 

Updated Date - 2021-04-15T17:20:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising