ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తులసి, మిరియాల కషాయం!

ABN, First Publish Date - 2021-07-20T16:56:21+05:30

వానలు దంచి కొడుతున్నాయి. వాతావరణం కూడా బాగా చల్లబడింది. ఇలాంటి వాతావరణంలో విజృంభించే వ్యాధికారక సూక్ష్మక్రిముల నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచే కాషాయాలు తాగుతూ ఉండాలి. అలాంటి వాటిలో తులసి కషాయం ఉత్తమమైనది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆంధ్రజ్యోతి(20-07-2021)

వానలు దంచి కొడుతున్నాయి. వాతావరణం కూడా బాగా చల్లబడింది. ఇలాంటి వాతావరణంలో విజృంభించే వ్యాధికారక సూక్ష్మక్రిముల నుంచి రక్షణ పొందాలంటే వ్యాధినిరోధకశక్తిని పెంచే కాషాయాలు తాగుతూ ఉండాలి. అలాంటి వాటిలో తులసి కషాయం ఉత్తమమైనది.


కావలసినవి: రెండు కప్పుల నీళ్లు, టీస్పూను బెల్లం, టీస్పూను మిరియాల పొడి, టీస్పూను అల్లం తరుగు, టీస్పూను నెయ్యి, గుప్పెడు తులసి ఆకులు, రెండు లవంగాలు


తయారీ విధానం: నెయ్యి వేడి చేసి, లవంగాలు, అల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు వేసి వేయించాలి. చిటమటలాడాక నీళ్లు, బెల్లం వేసి కలపాలి. మీడియం మంట మీద 15 నిమిషాలు మరిగించాలి. తర్వాత కొద్దిగా చల్లార్చి, వడగట్టి గోరువెచ్చగా తాగాలి. ఈ కషాయం రోజుకు రెండు సార్లు తీసుకుంటే వానాకాలం రుగ్మతలు దరిచేరకుండా ఉంటాయి.


Updated Date - 2021-07-20T16:56:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising