ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి సహా ఐదుగురిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2021-03-29T14:14:33+05:30

తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి వీరమణి ఎన్నికల ఆర్గనైజర్‌ వస్తున్న కారును తనిఖీ చేసిన అధికారులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


చెన్నై: తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో అన్నాడీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి వీరమణి ఎన్నికల ఆర్గనైజర్‌ వస్తున్న కారును తనిఖీ చేసిన అధికారులు కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి జోలార్‌పేట సమీపంలో వాహన తనిఖీలు చేపడుతుండగా ఆ సమయంలో అటుగా వచ్చిన మారుతి కారును ఆపి  పరిశీలించగా, మంత్రి వీరమణి ఎన్నికల ఆర్గనైజర్‌ అయగిరి ఓటర్లకు పంచేందుకు చీరలు, పంచెలు, టీ-షర్ట్‌లు, పీఎంకే, అన్నాడీఎంకే జెండా బార్డర్లతో కూడిన పంచెలు వుండడం గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించి తగిన దస్తావేజులు లేకుండా వీటిని తరలిస్తున్నారని పేర్కొంటూ, అభ్యర్థి, మంత్రి వీరమణి, ఎన్నికల ఆర్గనైజర్‌ అయగిరి, ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని విక్రమ్‌, కారు డ్రైవర్‌, కారు యజమానిపై అధికారులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.


Updated Date - 2021-03-29T14:14:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising