ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ExitPolls: కేరళలో మళ్లీ వామపక్షాలే

ABN, First Publish Date - 2021-04-30T02:32:39+05:30

రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో కేరళలో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి గతంలో లాగే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈసారి కూడా కేరళలో ఎల్‌డీఎఫ్‌ కూటమే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వాన్ని మార్చే కేరళీయులు ఈసారి ఆ సంప్రదాయాన్ని పాటించడం లేదని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తెలుపుతున్నాయి. మళ్లీ ఎల్‌డీఎఫ్ కూటమే అధికారంలోకి వస్తే కేరళలో ఇదో రికార్డు అవుతుంది. కాగా రెండేళ్ల క్రితం సాధారణ ఎన్నికల్లో కేరళలో ప్రభంజనం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం చతికిలబడిపోయింది. ఇక భారతీయ జనతా పార్టీ పరిస్థితి గతంలో లాగే ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.


కేరళలో 140 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక్కో పార్టీకి వచ్చే స్థానాలు ఈ కింది విధంగా ఉన్నాయి: 

ఇండియా టుడే: 104-120 (ఎల్‌డీఎఫ్), 20-364 (యూడీఎఫ్), 0-2 (బీజేపీ)

రిపబ్లిక్ సీఎన్‌ఎక్స్: 72-80 (ఎల్‌డీఎఫ్), 58-64 (యూడీఎఫ్)

ఏబీపీ సీఓటర్: 71-77 (ఎల్‌డీఎఫ్), 62-68 (యూడీఎఫ్), 0-2 (బీజేపీ)

టైమ్స్‌నౌ సీఓటర్: 74 (ఎల్‌డీఎఫ్), 65 (యూడీఎఫ్), 1 (బీజేపీ)

Updated Date - 2021-04-30T02:32:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising