ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పొట్ట కొట్టొద్దు!

ABN, First Publish Date - 2021-10-25T14:41:24+05:30

గ్రామ సచివాలయాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు డాక్యుమెంట్లు రాసే బాధ్యత అప్పగించాలి

రాష్ట్ర డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం విజ్ఞప్తి


విజయవాడ(ఆంధ్రజ్యోతి): గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే క్రమంలో తమ పొట్ట కొట్టొద్దని డాక్యుమెంట్‌ రైటర్లు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడ గాంధీనగర్‌లోని కందుకూరి కళ్యాణ మండపంలో ఏపీ డాక్యుమెంట్‌ రైటర్ల సంఘం అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు సంబంధించిన అంశంపై అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రభుత్వం గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిర్వహించడాన్ని తాము స్వాగతిస్తున్నామని.. ఇదే క్రమంలో డాక్యుమెంట్లు రాసే బాధ్యతలను తమకే అప్పగించాలని డాక్యుమెంట్‌ రైటర్లు కోరారు.  

Updated Date - 2021-10-25T14:41:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising