ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వలంటీర్లతో నిరుద్యోగం తగ్గదు

ABN, First Publish Date - 2021-11-11T16:59:48+05:30

వలంటీర్‌ పోస్టులతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అశోక్‌ బాబు


అమరావతి(ఆంధ్రజ్యోతి): వలంటీర్‌ పోస్టులతో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గి ఉంటే ఒక్క ఏడాదిలో 385 నిరుద్యోగులు ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నారని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ ఎమ్మెల్సీ పి.అశోక్‌ బాబు బుధవారం ఒక ప్రకటన చేశారు.  ‘‘చంద్రబాబు దిగిపోయే సమయంలో రాష్ట్రంలో నిరుద్యోగం 4 శాతం ఉంది. పోయిన ఏడాది ఏప్రిల్‌ నాటికి అది ఏకంగా 20 శాతానికి పెరిగింది. జగన్‌రెడ్డి చేతగానితనం దీనికి కారణం. రాష్ట్రంలో 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయని, తాను రాగానే వాటిని భర్తీ చేస్తానని జగన్‌ రెడ్డి చెప్పారు. మూడేళ్లయినా ఇంతవరకూ ఒక్క నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. రాష్ట్రానికి ఒక్క కొత్త పరిశ్రమ రాలేదు. పైగా ఉన్న పరిశ్రమలను కూడా పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. అందుకే నిరుద్యోగం పెరుగుతోంది’’ అని అశోక్‌బాబు పేర్కొన్నారు. 



Updated Date - 2021-11-11T16:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising