ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వీఆర్‌వోలను విస్మరిస్తున్న ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-12-06T16:13:48+05:30

రాష్ట్ర ప్రభుత్వం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోనల్‌ వ్యవస్థలో అవకాశం కల్పించాలి: వీఆర్‌వోల సంఘం


రాష్ట్ర ప్రభుత్వం వీఆర్‌వోలను పూర్తిగా విస్మరిస్తోందని తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆరోపించింది. 5,485 మంది వీఆర్‌వో పోస్టులను రద్దు చేసి 15 నెలలు అవుతున్నా.. నేటి వరకు ఎలాంటి జాబ్‌ చార్ట్‌ ప్రకటించలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోల్కొండ సతీశ్‌ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లతోపాటు కనీసం కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం లేదన్నారు. జోనల్‌ వ్యవస్థలో ఆప్షన్‌ల కోసం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసినందున.. వీఆర్‌వో పోస్టుకు సరిసమానమైన హోదా కలిగిన ఉద్యోగిగా గుర్తించి జోనల్‌ వ్యవస్థలో ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్‌లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-06T16:13:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising