ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

EAMCET రెండో దశ కౌన్సెలింగ్‌ ఎప్పటినుంచి అంటే..

ABN, First Publish Date - 2021-10-14T13:48:16+05:30

రాష్ట్రంలో ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: రాష్ట్రంలో ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ను నవంబరులో నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఈనెల 20న సమావేశమై ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జేఈఈ అడ్వాన్స్‌ ఫలితాలను ఈనెల 15న ప్రకటించనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఈనెల 16 నుంచి మొదలు కానుంది. ఈ నెలాఖరు నాటికి మొదటి దశ కౌన్సెలింగ్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత ఎంసెట్‌ రెండో దశ కౌన్సెలింగ్‌ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 

Updated Date - 2021-10-14T13:48:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising