ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థినులకు ఉపకారవేతనాలు

ABN, First Publish Date - 2021-11-23T15:20:37+05:30

బాలికలకు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డిసెంబరు 12న పరీక్ష: ఎన్టీఆర్‌ విద్యాసంస్థల ట్రస్టీ నారా భువనేశ్వరి 


అమరావతి(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ విద్యాసంస్థలు గత ఏడేళ్లుగా నిర్వహిస్తున్న గెస్ట్‌(గర్ల్స్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌) ఈ ఏడాది డిసెంబరు 12న నిర్వహించనున్నట్లు విద్యాసంస్థల మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో అర్హత సాధించిన మొదటి 25 మంది బాలికలకు ఇంటర్‌ చదువు నిమిత్తం ఉపకారవేతనం ఇస్తారు. మొదటి 10 ర్యాంకులు సాధించినవారికి నెలకు రూ.5వేల చొప్పున, ఆ తర్వాత 15 ర్యాంకులు సాధించిన వారికి నెలకు రూ.3 వేల చొప్పున అందిస్తారు. ఇంటర్‌ విద్య పూర్తయ్యేవరకు ఈ ఉపకార వేతనాలు కొనసాగిస్తారు. పదో తరగతి చదువుతున్న బాలికలందరూ ఈ పరీక్ష రాయవచ్చునని నారా భువనేశ్వరి ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థినులు ఎన్‌టీఆర్‌ట్ర్‌స్ట.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో వచ్చే నెల 8వ తేదీ వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చనని సూచించారు. ఇతర వివరాలకు 7660002627, 7660002628 నెంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.


Updated Date - 2021-11-23T15:20:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising