ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదేళ్ల తర్వాత ఆ విద్యార్థే గొప్ప నాయకుడు కావొచ్చేమో!

ABN, First Publish Date - 2021-11-19T14:46:17+05:30

మానవతా దృక్పథంతో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుప్రీం


న్యూఢిల్లీ: క్రెడిట్‌ కార్డు పనిచేయకపోవడంతో సకాలంలో ఫీజు చెల్లించలేక ఇంజనీరింగ్‌ సీటును కోల్పోయిన దళిత విద్యార్థి విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించాలని ఐఐటీ బాంబేని సుప్రీం కోర్టు కోరింది. కొన్నిసార్లు కోర్టులూ చట్టం పరిధి నుంచి బయటికొచ్చి ఆలోచించాలని, ఆ విద్యార్థే పదేళ్ల తర్వాత గొప్ప నాయకుడు కావొచ్చేమో అని వ్యాఖ్యానించింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో ప్రిన్స్‌ బల్బీర్‌ సింగ్‌ అనే దళిత విద్యార్థికి రిజర్వుడ్‌ కేటగిరీలో 864వ ర్యాంకు వచ్చింది. ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌లో భాగంగా ఐఐటీ బాంబేలో సీటును అంగీకరిస్తూ ఫీజు చెల్లించే సందర్భంలో క్రెడిట్‌ కార్డు పనిచేయకపోవడంతో అడ్మిషన్‌ కోల్పోయాడు. దీనిపై ఐఐటీని సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. 

Updated Date - 2021-11-19T14:46:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising