ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విలీనమైనా.. విద్యార్థులు అక్కడే!

ABN, First Publish Date - 2021-12-15T15:16:50+05:30

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్న త పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలులో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్‌


అమరావతి, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను సమీపంలోని ఉన్న త పాఠశాలల్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల అమలులో సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యం లో ప్రభుత్వం తాత్కాలిక చర్యలు చేపట్టింది. తాజాగా మంగళవారం అర్ధరాత్రి కొన్ని ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులు సమీపం లోని ఉన్నత పాఠశాలల్లో విలీనమైనప్పుడు.. ఆయా ఉన్నత పాఠశాలల్లో కొత్తగా వచ్చిన విద్యార్థుల కు గదులు లేకుంటే ఎప్పటిలానే ప్రాథమిక పాఠశా లలోనే కొనసాగించాలి. అక్కడే పాఠాలు చెప్పాలి. మరోవైపు ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5 తరగతులు వచ్చేశాక.. మిగిలిన 1, 2 తరగతుల్లోని విద్యార్థులకు 1:30 నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్‌ సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - 2021-12-15T15:16:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising