ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వచ్చే నెల 25న ఎల్‌పీసెట్‌

ABN, First Publish Date - 2021-08-14T15:48:10+05:30

లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం వచ్చే నెల 25న ఏపీఎల్‌పీ సెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాల కోసం వచ్చే నెల 25న ఏపీఎల్‌పీ సెట్‌ (లాంగ్వేజ్‌ పండిట్‌ కామన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఏడాది కాలవ్యవధి గల కోర్సులకు సంబంధించి ప్రవేశ పరీక్షకు ఈ నెల 18వ తేదీ నుంచి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఎల్‌పీసెట్‌-2021 కన్వీనర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 18 నుంచి వచ్చే నెల 16 వరకు అభ్యర్థులు పరీక్ష రుసుము రూ.600 చెల్లించవచ్చని, వచ్చే నెల 17 వరకు http://aplpcet.apcfss.in Ìôý§‘  https://cse. ap. gov.in/dsenew/  నుంచి ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. భౌతిక దరఖాస్తులు అంగీకరించబోమని తెలిపారు. అర్హత, నియమావళి, ఆన్‌లైన్‌ దరఖాస్తు దాఖలు నియమాలు, పరీక్ష నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో ఈ నెల 16 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొవచ్చని సూచించారు. 

Updated Date - 2021-08-14T15:48:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising