ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Scholarshipsకు దరఖాస్తుల ఆహ్వానం

ABN, First Publish Date - 2021-10-21T14:40:05+05:30

విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో 5 నుంచి 10 వరకు చదువుతున్న (ప్రీమెట్రిక్‌) విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకురాలు విద్య తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ విద్యార్థులతో 2021-22 స్కాలర్‌షిప్‌ల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయించాలని హెచ్‌ఎంలకు సూచించారు. http://www.telangana.epas-s.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2021-10-21T14:40:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising