ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనాలో వినూత్న చట్టం.. ఇకపై వారానికి..

ABN, First Publish Date - 2021-10-24T13:56:10+05:30

చైనా సరికొత్త..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిల్లలు తప్పు చేస్తే.. పెద్దలకు ‘శిక్ష’ణ!


బీజింగ్‌: పిల్లలపై ఒత్తిడి తగ్గేంచే దిశగా చైనా సరికొత్త విద్యా చట్టాన్ని రూపొందించింది. వారిపై హోమ్‌ వర్క్‌, ట్యూషన్ల భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది. 18 ఏళ్ల లోపు పిల్లలు ఇకపై వారానికి 3 గంటలు మాత్రమే ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుకునేందుకు అనుమతినిచ్చింది. ఇక.. పిల్లలు తప్పుచేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించాలని కూడా జిన్‌పింగ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పిల్లలు తప్పుచేస్తే.. తల్లిదండ్రులు పనిచేసే సంస్థల యజమానులతో ఆయా తల్లిదండ్రులకు పిల్లల పెంపకంపై శిక్షణ ఇప్పిస్తారు. ఆ తరగతులకు హాజరుకాకుంటే.. రూ.12 వేలు జరిమానా గానీ, 5 రోజుల జైలు శిక్ష గానీ విధిస్తారు. ఈ చట్టాలపై చైనీయుల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-10-24T13:56:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising