ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురుకుల హాల్‌ టిక్కెట్‌ డౌన్‌లోడ్‌లో ఇబ్బందులుంటే 8008904486కి ఫోన్‌ చేయండి

ABN, First Publish Date - 2021-08-12T15:13:57+05:30

గురుకుల జూనియర్‌ కాలేజీల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): గురుకుల జూనియర్‌ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశానికి శనివారం(ఈ నెల 14న) ప్రవేశ పరీక్ష జరగనుంది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగుతుంది. ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులు ఆన్‌లైన్‌లో హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని కార్యదర్శి పీహెచ్‌ రమణ కుమార్‌ తెలిపారు. హాల్‌టిక్కెట్‌లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత దృవీకరణ పత్రాలతో పరీక్ష కేంద్రం వద్ద సరిచేసుకోవాలన్నారు. హాల్‌టిక్కెట్‌ డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే 8008904486 నంబరుకు ఫోన్‌ చేయాలని రమణకుమార్‌ సూచించారు.

Updated Date - 2021-08-12T15:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising