ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Translation Health Scienceలో ఖాళీలు

ABN, First Publish Date - 2021-12-08T16:18:30+05:30

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగానికి చెందిన గురుగ్రామ్‌లోని ట్రాన్స్‌లేషన్స్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(టీహెచ్‌ఎ్‌సటీఐ)...వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 23

పోస్టులు: ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, రీసెర్చ్‌ ఆఫీసర్‌, క్వాలిటీ మేనేజర్‌, సీనియర్‌ ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ డేటా మేనేజర్‌, స్టాటిస్టీషియన్‌, క్వాలిటీ మోనిటర్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో పదోతరగతి, నర్సింగ్‌ డిప్లొమా, బీఎస్సీ/డీఎంఎల్‌టీ, గ్రాడ్యుయేషన్‌, బ్యాచిలర్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీజీ, ఎంబీబీఎస్‌, పీహెచ్‌డీ/ఎండీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.

వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: నెలకు రూ.20,000 నుంచి రూ.1,25,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ/రాతపరీక్ష/స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

దరఖాస్తు ఫీజు: యూఆర్‌, ఓబీసీ, ఈబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.590; ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.236 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 21

వెబ్‌సైట్‌: https://thsti.res.in/newthsti/

Updated Date - 2021-12-08T16:18:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising