ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోతరగతి అర్హతతో Railway Jobs.. ఐదంకెల జీతం.. రాతపరీక్ష/ఇంటర్యూ కూడా లేకుండానే ఎంపిక

ABN, First Publish Date - 2021-09-09T16:54:44+05:30

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ అప్రెంటి్‌సల భర్తీకి దర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని రైల్‌ వీల్‌ ఫ్యాక్టరీ అప్రెంటి్‌సల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.


ఖాళీలు :192


ట్రేడులు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, మెకానిక్‌, టర్నర్‌, సీఎన్‌సీ ప్రోగ్రామింగ్‌ కమ్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలకా్ట్రనిక్‌ మెకానిక్‌


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో నేషనల్‌ ట్రేడ్‌ సర్టిఫికెట్‌ ఉండాలి.


వయసు: సెప్టెంబరు 13 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి


స్టయిపెండ్‌: నెలకు రూ.12,261 చెల్లిస్తారు


ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 


చివరి తేదీ: సెప్టెంబరు 13


వెబ్‌సైట్‌: rwf.indianrailways.gov.in/



Updated Date - 2021-09-09T16:54:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising