ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుడ్‌న్యూస్: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

ABN, First Publish Date - 2021-10-12T15:03:45+05:30

భారత ప్రభుత్వరంగ సంస్థ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓఎన్‌జీలో 309 గ్రాడ్యుయేట్‌ ట్రెయినీలు


భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ)... ఇంజనీరింగ్‌, జియోసైన్సెస్‌ విభాగాల్లో గ్రాడ్యుయేట్‌ ట్రెయినీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టులు: ఏఈఈ, కెమిస్ట్‌, జియాలజిస్ట్‌, జియోఫిజిసిస్ట్‌, మెటీరియల్స్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీసర్‌, ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌


విభాగాలు: సిమెంటింగ్‌ మెకానికల్‌, సిమెంటింగ్‌ పెట్రోలియం, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కెమికల్‌, ఎన్విరాన్‌మెంట్‌, రిజర్వాయర్‌, సర్ఫేస్‌, వెల్స్‌ తదితరాలు


అర్హత: పోస్టుల్ని అనుసరించి కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌ ఉత్తీర్ణతతోపాటు గేట్‌ 2021లో అర్హత సాధించి ఉండాలి.


వయసు: 2021 జూలై 31 నాటికి పోస్టుల్ని అనుసరించి 30 ఏళ్లు మించకుండా ఉండాలి. ఓబీసీ/ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి నిబంధనలో సడలింపు ఉంటుంది.


ఎంపిక: విద్యార్హతలు, గేట్‌-2021లో సాధించిన మెరిట్‌ స్కోర్‌, పర్సనల్‌ ఇం టర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు గాను  గేట్‌ 2021 స్కోరుకు 60 మార్కులు, విద్యార్హతలకు 25, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయిస్తారు.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: జనరల్‌/ఈడబ్ల్యూఎ్‌స/ఓబీసీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు

చివరి తేదీ: నవంబరు 01

వెబ్‌సైట్‌: https://www.ongcindia. com/wps/wcm/connect/en/home/



Updated Date - 2021-10-12T15:03:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising