ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP High Courtలో ఉద్యోగాలు

ABN, First Publish Date - 2021-11-10T16:56:58+05:30

అమరావతిలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు.... కాంట్రాక్ట్‌ పద్ధతిలో లా క్లర్కు పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.


మొత్తం ఖాళీలు: 20

అర్హత: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత

వయసు: 30 ఏళ్లు మించకుండా ఉండాలి

ఎంపిక విధానం: వైవా వాయిస్‌లో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

వైవా వాయిస్‌ నిర్వహించే తేదీ: డిసెంబరు 06


దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 23

చిరునామా: రిజిస్ట్రార్‌(రిక్రూట్‌మెంట్‌), హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా-522237.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/

Updated Date - 2021-11-10T16:56:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising