ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IIT Jammuలో.. నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ABN, First Publish Date - 2021-11-05T15:19:10+05:30

జమ్మూలోని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)... నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టులు: సైంటిఫిక్‌ ఆఫీసర్‌, టెక్నికల్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌.

అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎంఈ/ఎంటెక్‌, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి

వయసు: పోస్టుల్ని అనుసరించి 31 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి

జీతభత్యాలు: పోస్టుల్ని అనుసరించి నెలకు రూ. 21,700 నుంచి రూ.2,15,900 వరకు చెల్లిస్తారు

ఎంపిక విధానం: రాత పరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్‌/కంప్యూటర్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.1000 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబరు 26

వెబ్‌సైట్‌: http-s://iitjam-mu.ac.in/

Updated Date - 2021-11-05T15:19:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising