ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్‌బీహెచ్‌ఎం - డాక్టోరల్‌ స్కాలర్‌షిప్‌ టెస్ట్‌

ABN, First Publish Date - 2021-03-05T18:55:41+05:30

ముంబైలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబైలోని భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ హయ్యర్‌ మేథమెటిక్స్‌ (ఎన్‌బీహెచ్‌ఎం)కు 

‘ద డాక్టోరల్‌ స్కాలర్‌షిప్‌ స్కీం 2021’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా 2021-22 విద్యా సంవత్సరానికి మేథ్స్‌ / 

అప్లయిడ్‌ మేథ్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న వారికి స్కాలర్‌షిప్స్‌ అందజేస్తారు.


స్కాలర్‌షిప్‌ వ్యవధి: నాలుగేళ్లు

స్టయిపెండ్‌: మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 చొప్పున, తరవాత రెండేళ్లు నెలకు రూ.35,000 చొప్పున చెల్లిస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద  ఏడాదికి రూ.40,000తోపాటు  కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం హెచ్‌ఆర్‌ఏ చెల్లిస్తారు.

అర్హత: మేథమెటిక్స్‌ / అప్లయిడ్‌ మేథమెటిక్స్‌లో ఫుల్‌టైం పీహెచ్‌డీ చేయడానికి ఎన్‌రోల్‌ చేసుకున్న వారు అర్హులు

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మొదట షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. 

రాత పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 11

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తు ఫీజు: రూ.400

దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 13

వెబ్‌సైట్‌: https://www.imsc.res.in/


Updated Date - 2021-03-05T18:55:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising