ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు డీసీసీబీలో ఉద్యోగాలు

ABN, First Publish Date - 2021-11-26T16:11:13+05:30

తెనాలిలోని గుంటూరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలిలోని గుంటూరు డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (డీసీసీబీ) - క్లర్క్‌లు, అసిస్టెంట్‌ మేనేజర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.


మొత్తం ఖాళీలు: 67

ఉద్యోగాలు: స్టాఫ్‌ అసిస్టెంట్‌లు/ క్లర్క్‌లు - 61, అసిస్టెంట్‌ మేనేజర్‌లు - 6


అర్హత: క్లర్క్‌లకు డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు తెలుగు, ఇంగ్లీష్‌ పరిజ్ఞానం ఉండాలి. అసిస్టెంట్‌ మేనేజర్‌లకు ప్రథమ శ్రేణి మార్కులతో ఏదేని డిగ్రీ/ కనీసం 55 శాతం మార్కులతో కామర్స్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఎకనామిక్స్‌/ స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. అందరికీ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ తప్పనిసరి. అభ్యర్థుల వయసు అక్టోబరు 1 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. 

ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌ టెస్ట్‌ 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, రీజనింగ్‌ నుంచి 35, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 35 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఇస్తారు. తప్పుగా గుర్తించిన సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. పరీక్ష సమయం గంట. ప్రశ్నపత్రాన్ని ఆంగ్ల మాధ్యమంలో ఇస్తారు. ఈ టెస్ట్‌లో అర్హత సాధించినవారికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు: జనరల్‌, బీసీ అభ్యర్థులకు రూ.590; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.413

ఆన్‌లైన్‌కు చివరి తేదీ: డిసెంబరు 3

వెబ్‌సైట్‌: gunturdccb.com

Updated Date - 2021-11-26T16:11:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising